ఘనంగా మహశివరాత్రి వేడుకలు
జ్యోతినగర్,ఇట్స్ ట్రూ న్యూస్
రామగుండం ఎన్టీపీసీ టౌన్ షిప్ లోని హరిహర దేవాలయంలో శివరాత్రి వేడకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.శివాలయంలో భక్తులతో కిటకిటలాడింది.దీంతో శివాలయంలో శివానామ స్మరణతో మార్మోరోగాయి.శివాలయం ప్రధాన పూజారి వామన శర్మ శివలింగం కు అభిషేకం చేశారు.అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.కార్యక్రమంలో పూజారులు కార్తీక్ శర్మ,శ్రావణ్ కుమార్,సత్య ప్రసాద్ తది తరులు పాల్గొన్నారు.