షెడ్యుల్డ్ కులాల జాతీయ కమిషన్ మెంబర్ గా వడ్డేపల్లి రాంచందర్

Written by itstruenews.com

Published on:

 

షెడ్యుల్డ్ కులాల జాతీయ కమిషన్ మెంబర్ గా వడ్డేపల్లి రాంచందర్

ఇట్స్ ట్రూ న్యూస్,జ్యోతినగర్

రామగుండం ఎన్టీపీసీ బిజెపి సినియర్ నాయకులు వడ్డేపల్లి రాంచందర్ ను షెడ్యూల్డ్ కులాల జాతీయ కమీషన్ మెంబర్ గా నియమితులయ్యారు. భారత రాష్ట్ర పతి ద్రౌపతి ముర్మూ శనివారం నియామక పత్ర ఉత్తర్వూలు జారీ చేశారు. ఎన్టీపీసీ లో ఉద్యోగం చేస్తు షెడ్యూల్డ్ కులాల్లో ఎన్నో సేవలు చేయడంతో ఈ అరుదైన గౌరవం దక్కిందని పలువురు బిజెపి నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

Leave a comment