సిఐ కి సన్మానం చేసిన రత్నకర్
ఇట్స్ ట్రూ న్యూస్,కమలాపూర్:
కమలాపూర్ పోలీసు స్టేషన్ నూతన సిఐ గా బాద్యతలు స్వీకరించిన హరికృష్ణ కు ఎస్సీ మోర్చ మండల అధ్యక్షుడు ఇనుగాల రత్నకర్ శనివారం పుష్ప గుచ్ఛం అందజేసి శాలువాతో ఘనంగా సన్మానం చేశారు.కార్యక్రమంలో మర్రిపల్లి గూడెం బిజెపి సినియర్ నాయకులు జక్కుల మహంకాళి తది తరులు ఉన్నారు.