:ఇట్స్ ట్రూ న్యూస్:
మధునయ్య కుటంబానికి 50కిలో బియ్యం అందజేత
ఇట్స్ ట్రూ న్యూస్/,జ్యోతినగర్:
ఎన్టీపీసీ ప్రాంతం కు చెందిన ఉప్పులేటి మధునయ్య అనే అతనికి పక్షవాతం రావడంతో మంచాన పడ్డాడు,దీనిలోనె అతనికి క్యాన్సర్, గుండెనొప్పి రావడంతో ఇటివల మరణించాడు.దీంతో శ్రీ సీతారామ సేవా సమితి గ్రూప్ సభ్యుల ఆ కుటుంబానికి 50కిలో బియ్యం,5వేల రూపాయల విలువగల నిత్యవసర సరుకులు అందజేశారు. గ్రూపు సభ్యులు అందరి సహాయ సహకారాలు అందించడం ద్వారా సేవా చేయగలుతున్నందుకు సభ్యులు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గోలివాడ చంద్రకళ ,గాండ్ల స్వరూప ,మేడగోనీ స్వప్న ,శేకర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు