ఈటలకు పుట్టిన రోజు శుభకాంక్షలు తెలిపిన మండల అధ్యక్షులు

Written by itstruenews.com

Published on:

 

 :ఇట్స్ ట్రూ న్యూస్:

 

 

ఈటలకు పుట్టిన రోజు శుభకాంక్షలు తెలిపిన మండల అధ్యక్షులు

కమాలపూర్,ఇట్స్ ట్రూ న్యూస్:

మాజీ మంత్రి ,బీజెపి సినియర్ నాయకులు ఈటల రాజేందర్ పుట్టిన రోజు సందర్భంగా కమాలపూర్ మండల బీజేపి పార్టీ అధ్యక్షులు అశోక్ రెడ్డి,మండల ఎస్సీ మోర్చ అధ్యక్షులు ఇనుగాల రత్నకర్ పుట్టిన రోజు శుభకాంక్షలు తెలిపారు. బుధవారం హైదరాబాద్ షామీర్ పేట్ లోని ఆయన నివాసం లో మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో ఘనంగా సన్మానించారు.బీజేపీ పార్టీ నుంచి మల్కాజిగిరి ఎంపి గా పోటి చేస్తున్న సందర్భంగా ఆయన మల్కాజిగిరి ఎంపిగా భారి మోజార్టి తో గెలుస్తాడని ఆశభావం వ్యక్తం చేశారు.కార్యక్రంమంలో ఓబిసి మోర్చా ప్రధాన కార్యదర్శి బుర్ర కరుణాకర్,బీజేపీ సినియర్ నాయకులు మహంకాళి రమోష్,యూత్ నాయకులు అరవింద్,శ్రీకాంత్ తది తరులు ఉన్నారు.

Leave a comment