- కార్పొరేషన్ ఎన్నికల్లో రాజిరెడ్డి సునీత గెలుపు తథ్యం
జ్యోతి నగర్,ఇట్స్ ట్రూ న్యూస్
రామగుండం కార్పొరేషన్ లోని 39వ డివిజన్ అభివృద్ధికి బేంద్రం రాజీ రెడ్డి సునీత కృషి అభిందనియమని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు.గురువారం డివిజన్ లో జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో రాజిరెడ్డి సునీత గెలుపు అవకాశాలు ఉన్నాయి,గెలుపు తథ్యమని కితాబు ఇచ్చారు.కార్యక్రమంలో డివిజన్ ప్రజలు తది తరులు పాల్గొన్నారు.