ఎమ్మెల్యే కృషి తో 39వ డివిజన్ లో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు

Written by itstruenews.com

Published on:

ఎమ్మెల్యే కృషి తో 39వ డివిజన్ లో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు

జ్యోతి నగర్ ,ఇట్స్ ట్రూ న్యూస్:

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 39వ డివిజన్ లోని ఎన్టీపీసీ రింగ్ రోడ్డు నుంచి ఆర్ ఎఫ్ సి ఎల్ మెన్ గేట్ వరకు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ కృషి తో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం తో డివిజన్ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని జిల్లా అధికార ప్రతినిధి భద్రం రాజిరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.చీకటి ఉండే ఈ రోడ్డు పై నిత్యం ఆక్సిడెంట్లు జరిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు.సెంట్రల్ లైటింగ్ సిస్టం ద్వారా ఆక్సిడెంట్లు జరుగకుండా అరికట్టడం లో ఎమ్మెల్యే చేస్తున్న కృషికి ప్రజలు ప్రత్యెక కృతజ్ఞతలు చెప్పారు.

Leave a comment