జాతీయ బీసీ సంక్షేమ సంఘం రామగుండం మండలం మహిళా అధ్యక్షురాలుగా దోడ్డిపట్ల శైలజ నియామకం

Written by itstruenews.com

Published on:

జాతీయ బీసీ సంక్షేమ సంఘం రామగుండం మండలం మహిళా అధ్యక్షురాలుగా                                                           దోడ్డిపట్ల శైలజ నియామకం

జ్యోతి నగర్, ఇట్స్ ట్రూ న్యూస్ 

జాతీయ బీసీ సంక్షేమ సంఘం పెద్దపెల్లి జిల్లా రామగుండం మండలం మహిళా అధ్యక్షురాలుగా దొడ్డిపట్ల శైలజను జాతీయ బీసీ సంక్షేమ సంఘం పెద్దపెల్లి జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి
బొద్దుల అరుణ నియామక ఉత్తర్వులు అందజేశారు బీసీల సమస్యల పట్ల సరైన అవగాహన సంఘం పట్ల చిత్తశుద్ధి గల దొడ్డిపట్ల శైలజకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు టైగర్ ఆర్ కృష్ణయ్య గారి సూచన మేరకు ఈ నియామకం చేసినట్లు బొద్దుల అరుణ తెలిపారు నా యొక్క నియామకానికి సహకరించిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు మనోజ్ గౌడ్ పెద్దపెల్లి జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి పొన్నం ప్రసాద్ గౌడ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం రామగుండం నియోజకవర్గం అధ్యక్షులు వింజమూరి సురేష్ బీసీ నాయకురాళ్లు దగ్గుల రమాదేవి ఆరేపల్లి లావణ్య తదితరులు ఈ కార్యక్రమానికి పాల్గొన్నారు

Leave a comment