ఏ ఎల్ సి ని సన్మానించిన జే ఏ సి నాయకులు

Written by itstruenews.com

Published on:

ఏ ఎల్ సి ని సన్మానించిన జే ఏ సి నాయకులు

జ్యోతి నగర్;ఇట్స్ ట్రూ న్యూస్:

రామగుండం ఎన్టీపీసీ ప్రాంత అసిస్టెంట్ లేబర్ కమిషనర్ (సెంట్రల్) గా ఏం డి యూసుఫ్ ఇటీవల నూతన బాధ్యతలు చేపట్టారు . ఈ మేరకు ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నాయకులు గురువారం ఏ ఎల్ సి ని కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు.కార్యక్రమంలో జే ఏ సి నాయకులు సి ఐ టి యూ నాంసాని శంకర్, ఐ ఎఫ్ టి యూ చిలుక శంకర్,నాగభూషణం,గోదావరి యునియన్ ఆర్ జే మల్లయ్య తది తరులు పాల్గొన్నారు.

Leave a comment