చేనేత ఐక్య వేదిక సహాయ కార్యదర్శిగా కమలాకర్

Written by itstruenews.com

Published on:

  1. చేనేత ఐక్య వేదిక సహాయ కార్యదర్శిగా కమలాకర్

జ్యోతి నగర్, ఇట్స్ ట్రూ న్యూస్:

తెలంగాణ చేనేత ఐక్య వేదిక జిల్లా సహాయ కార్యదర్శిగా వొల్లాల కమలాకర్ ను నియమిస్తూ ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వీర మోహన్ ఉత్తర్వు జారీ చేశారు.ఎన్టీపీసీ పట్టణ భక్త మార్కండేయ పద్మ శాలి సేవా సంఘం ప్రధాన కార్యదర్శి గా కమలాకర్ కొనసాగుతూ అనేక సేవలు అందించారు.ఈ మేరకు ఆయన సేవలను గుర్తించి తెలంగాణ ఐక్య వేదిక జిల్లా సహాయ కార్యదర్శిగా రాష్ట్ర ప్రజలు మరిన్ని సేవలందించాలని కోరారు.నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కమలాకర్ కృతజ్ఞతలు చెప్పారు.

Leave a comment