ఇట్స్ ట్రూ న్యూస్:
శ్రీనివాస్ హెడ్ కానిస్టేబుల్ కు ఎఎస్సై గా ప్రమోషన్
రామగుండం కమిషనరేట్,ఇట్స్ ట్రూ న్యూస్:
మంచిర్యాల జిల్లా మందమర్రి సర్కిల్ కాసిపేట పోలీసు స్టేషన్ లో హెడ్ కానిస్టెబుల్ గా విధులు నిర్వహిస్తున్న గట్ల శ్రీనివాస్ కు ఎఎస్సై గా ప్రమోషన్ లభించింది.శుక్రవారం రామగుండం పోలీసు కమిషనర్ శ్రీనివాసులు వన్ స్టార్ అందజేశారు.తోటి ఉద్యోగులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.