జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ ను సన్మానించిన రాంచందర్

Written by itstruenews.com

Published on:

:ఇట్స్ ట్రూ న్యూస్:

 

 

 

జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ ను సన్మానించిన రాంచందర్

న్యూడిల్లీ,ఇట్స్ ట్రూ న్యూస్:

జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వనా ను మంగళవారం డిల్లీ లోని లోక్ నాయక్ భవన్ లో జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్ వడ్డేపల్లి రాంచందర్ మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శాలువతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా కమిషన్ మెంబర్ మాట్లాడుతూ…నమ్మకంతో బాధ్యత అప్పజెప్పిన దేశ ప్రధాని నరేంద్ర మోడి,రాష్ట్ర పతి ద్రౌపది ముర్మూ కు కృతజ్ఞతలు తెలిపారు.అన్యాయం కు గురైన ఎస్సీ లకు న్యాయం చేస్తానని అన్నారు.బ్యాక్ లాగ్ పోస్టుల భర్తి అయ్యేటట్లు,ఉద్యోగుల్లో ప్రమోషన్ల్ వచ్చేటట్లు కృషి చేస్తానని అన్నారు.

1 thought on “జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ ను సన్మానించిన రాంచందర్”

Leave a comment