జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్ ను కలిసిన బాబర్ సలీం పాష

Written by itstruenews.com

Published on:

 

 :ఇట్స్ ట్రూ న్యూస్:

 

జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్ ను కలిసిన బాబర్ సలీం పాష

ఇట్స్ ట్రూ న్యూస్ / జ్యోతినగర్:

ఐఎన్టీయూసి జాతీయ కార్యదర్శి,ఎన్బీసీ మెంబర్,ఎన్టీపీసీ ఉద్యోగుల ఫేడరెషన్ జాతీయ అధ్యక్షుడు బాబర్ సలీం పాష శనివారం రాత్రి రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్ట్ టౌన్ షిప్ లోని జ్యోతి భవన్ లో ఇటీవల నూతనంగా నియమింపబడిన జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్ వడ్డేపల్లి రాంచందర్ ను కలిసి శుభకాంక్షలు తెలిపారు.ఆయనకు పుష్ప గుఛ్చం అందజేసి శాలువతో ఘనంగా సన్మానించారు. అనంతరం బాబర్ మాట్లాడుతూ…ఎన్టీపీసీ ప్రాజెక్ట్ లోని ఎస్సీ,ఎస్ టీ ఉద్యోగులు వివక్ష కు గురికాకుండ వారికి న్యాయం జరిగేల కృషి చేయలన్నారు.సంస్థ లో ఎస్సీ,ఎస్ టీ బ్యాక్ లాగ్ పోస్టులు భర్తి అయ్యేల చూడలన్నారు.తోటి యూనియన్ నాయకుడు ఉన్నత పదవి చేపట్టడం గర్వంగా ఉందన్నారు.కార్మికులకు ఆయన చేసిన సేవల ఫలితమేనని అన్నారు.కార్యక్రమంలో ఎన్టీపీసీ మజ్దూర్ యూనియన్ ప్రెసిడెంట్ కాసర్ల వేంకట స్వామి, జనరల్ సెక్రటరీ బండారి కనుకయ్య,నాయకులు కందుల స్వామి,ఆరపల్లి రాజేశ్వర్,తది తరులు ఉన్నారు.అనంతర్ ఎన్టీపీసీ జిఎం, జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్ వడ్డేపల్లి రాంచందర్ ను కలిసి పుష్ప గుచ్ఛం అందజేసి శాలువతో ఘనంగా సన్మానించారు.

Leave a comment