కమలాపూర్ సిఐగా హరికృష్ణ
ఇట్స్ ట్రూ న్యూస్,కమలాపూర్:
కమలాపూర్ పోలీస్ స్టేషన్ సిఐ ( సర్కిల్ ఇన్స్పెక్టర్ )గా ఈ హరికృష్ణ శుక్రవారం నూతన బాద్యతలు స్వీకరించారు.వరంగల్ కమిషనరేట్ పరిధిలో గురువారం జరిగిన బదిలీల్లో భాగంగా కమలాపూర్ లో సిఐ గా పనిచేసిన బి.సంజీవ్ కాకతీయ యూనివర్సిటీ పోలీను స్టేషన్ కు కు బదిలీ అయ్యారు. దీనిలో భాగంగా ఇంటలిజెన్స్ విభాగం హైదరాబాదులో పనిచేస్తున్న హరికృష్ణ కమలాపూర్ పోలీసు స్టేషన్ కు బదిలీ చేశారు.