మంత్రి సన్మాన సభను విజయవంతం చేయండని పిలుపు

Written by itstruenews.com

Updated on:

 

 

మంత్రి సన్మాన సభను విజయవంతం చేయండని పిలుపు

జ్యోతినగర్,ఇట్స్ ట్రూ న్యూస్:

ఈనెల 10 వ తేదిన కరీంనగర్ జిల్లా లో ట్రాన్స్ ఫోర్ట్,బిసి వెల్ఫర్ మంత్రి పోన్నం ప్రభాకర్ గౌడ్ సన్మాన కార్యక్రమం జరుగనున్నది పార్టీలకు అతీతంగా ఉమ్మడి జిల్లా గౌడ కులస్థులు ఈ కార్యక్రమంకు హాజరై విజయవంతం చేయాలని సర్దార్ సర్వాయి పాపన్న గీత కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సింగం సత్తయ్య గౌడ్ పిలుపు నిచ్చారు.ఆదివారం ఎన్టీపీసీ ఎఫ్ సిఐ క్రాస్ రోడ్డు లోని ఓ ప్రవేట్ లాడ్జీ లో జరిగిన విలేకర్ల సమావేశలో ఆయన పాల్గొని మాట్లాడారు.సేఫ్టీ మోకులకు బడ్జెట్ విడుదల చేయాలని కోరారు.ప్రభుత్వ భూములలో తాటి ,కర్జురా,ఈత వనాలను ఏర్పాటు చేసి ఈ ప్రాంతం పారిశ్రామిక ప్రాంతంగా తీర్చి దిద్దెటట్లు సిఎం దృష్టీ కి తీసుక వెళ్లాలని తెలిపారు.ఈదే ఆహ్వనంగా భావించి ప్రతి ఒక్కరు ఈ సన్మాన సభ కు రావాలని విజ్ఞప్తి చేశారు.కార్యక్రమంలో గౌరవ ముఖ్య సలహాదారుడు మేరుగు శంకర్,సలహాదారుడు లచ్చన్న,ఉమ్మడి జిల్లా సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు అంతటి అన్నయ్య,మెంబర్స్ పోన్నం అంజయ్య గౌడ్,పైడిపల్లి రాముర్తి,కదిరి సత్తయ్య ,పైరిపల్లి శ్రీను గౌడ్ తది తరులు పాల్గొన్నారు.

Leave a comment