నియామకం
జ్యోతినగర్:ఇట్స్ ట్రూ న్యూస్
ఎన్టీపీసీ రామగుండం ప్రాంతంలో షెర్రీ ఫాం కమ్యూనిటి వేల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. న్యూపోరట్çపల్లి సమీపంలోని విల్లాస్‌లో నివాసముంటున్న సభ్యులు సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కోట రమేష్, ఉపాధ్యక్షుడిగా కృష్ణారావు, ప్రధానకార్యదర్శిగా ఎలిగేటి ఆనంద్, జాయింట్ సెక్రటర్శజూపాక సత్యనారాయణ, కోవాధికారిగా కాసర్ల రాములు, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా క్యాతం గణేష్‌తో పాటు పలువురిని కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు.