నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
ఇట్స్ ట్రూ న్యూస్:
రామగుండం మున్సిపల్ కార్పొరే షన్ 39వ డివిజన్ గౌతమినగర్లోని ఎక్స్ సర్వీస్మెన్ కాలనీ, శ్రీసాయి ఎక్స్ సర్వీస్ మెన్ కోపరేటివ్ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మల్టీ ఎయిడెడ్ కోపరేటివ్ సొసైటీ లిమిటెడ్ అధ్యక్షుడిగా ఎండీ. ఆసిఫ్ ఖాన్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్య దర్శి ఎండీ అమీర్, కోశాధికారి వి.సాంబమూర్తి కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. నూతన కమిటీ జనరల్ బాడీ సమావేశంలో కాలనీలోని పలు అభివృద్ధి పనులు తీసుకోవాల్సిన కార్యక్రమాలపై తీర్మానం చేశారు. కాలనీవాసులు పాల్గొన్నారు.