రామగుండంలో శ్రీరాముని పాలన నడుస్తుంది
జ్యోతి నగర్, ఇట్స్ ట్రూ న్యూస్:
శ్రీరాముని పాలన ల తలపించేలా ప్రజల బాగోగుల కోసం నిత్యం శ్రమిస్తూ రామగుండం నియెజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా ఎమ్మెల్యే మాక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ పనిచేస్తున్నడని జిల్లా అధికార ప్రతినిధి బెంద్రం రాజిరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమ్మక్క జాతర , శ్రీరామ నవమి ఉత్సవాలు, గణేష్ ఉత్సవాలు, దసరా పండుగ లను ఎమ్మెల్యే దగ్గరుండి ఏర్పాట్లు చేసి అంగరంగ వైభవంగా జరిపించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.. సుమారు 400 కోట్లతోని రామగుండాన్ని అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందన్నారు. 800 ల మెగాపట్ల పవర్ ప్రాజెక్టులు తీసుకొచ్చినటువంటి ఘనత ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఠాగూర్ దక్కిందని అన్నారు. ఎమ్మెల్యే అయిన వెంటనే ప్రజల అభిమానం ను సంపాదించుకోవడం ఒక్క మక్కన సింగ్ రాజ్ ఠాకూర్ వల్ల నే సాధ్యమైందని కొనియాడారు.