సది కుటుంబానికి బియ్యం అందజేత
ఇట్స్ ట్రూ న్యూస్,జ్యోతినగర్
ఇటీవల కొల్లూరి సది తండ్రి దుర్గయ్య అనారోగ్యంతో మరణించారు.దీంతో రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకుర్ ఆదేశాల మేరకు సది కుటుంబానికి మూడవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈదూ నూరి మల్లేష్ 25 కిలోల బియ్యం ను అందజేశారు.కార్యక్రమంలో బిసిసెల్ అధ్యక్షుడు మేరుగు తిరుపతి,మహిళా నాయకురాలు చంటి రాణి తది తరులు ఉన్నారు.