జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్ ను సన్మాంచిన ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు

Written by itstruenews.com

Published on:

 

 

 :ఇట్స్ ట్రూ న్యూస్:

జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్ ను సన్మాంచిన ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు

ఇట్స్ ట్రూ న్యూస్ /జ్యోతినగర్:

జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్ వడ్డేపల్లి రాంచందర్ కు పుష్ప గుచ్ఛం అందించి శాలువాతో యూనైటెడ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు ఆదివారం రామగుండం ఎన్టీపీసీ టౌన్ షిప్ లోని జ్యోతి భవన్ లో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. షెడ్యూల్డ్ కూలలకు చెందిన భూ నిర్వాసితులు అత్యధిక వయ్యస్సులో ఎన్టీపీసీ లో ఉద్యోగం పోందారు,వీరికి ఉన్నత చదువులు లేవు తక్కువ సమయంలో పదవి విరమణ పోందడంతో సంస్థ నుంచి వచ్చే బెన్ఫిట్స్ పోందలేక పోతున్నా వారికి న్యాయం చేయలని కోరారు. పిఆర్ఎంఎస్ పథకం 15 సంవత్సరాలు నిబంధనను తొలగించాలన్నారు.డబ్ల్యూ జిరో,డబ్ల్యూ వన్ లోని కార్మికులకు ఎనిమిదవ తరగతి అర్హత నిబంధన మూలంగా పదోన్నతి పొందలేకపోతున్నారు ఈ నిబంధనను తొలగించాలన్నారు.ఎన్టీపీసీ యాజమాన్యంతో చర్చించి ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అయ్యేల కృషి చేయలన్నారు.అనంతరం పలు సమస్యల పై ఎస్సీ కమిషన్ మెంబర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ కార్యనిర్వాహక అధ్యక్షులు ఈ భూమయ్య, ప్రధాన కార్యదర్శి ఈదునూరి రాజేశ్వర్, కార్యవర్గ సభ్యులు రాచపల్లి సంపత్, రామంచి సాంబయ్య, బి సారయ్య, జీ బిక్షపతి తది తరులు పాల్గొన్నారు.

Leave a comment