రాష్ట్ర స్థాయి అథ్లేటిక్స్ పోటీలకు సెయింట్ క్లేర్ స్కూల్ స్టూడెంట్ ఎంపిక

Written by itstruenews.com

Published on:

రాష్ట్ర స్థాయి అథ్లేటిక్స్ పోటీలకు సెయింట్ క్లేర్ స్కూల్ స్టూడెంట్ ఎంపిక

జ్యోతి నగర్,ఇట్స్ ట్రూ న్యూస్

 

హైదరబాద్ లోని ఉస్మానియా యూనివర్శిటీ లో ఈ నెల 20 వ తేదిన జరిగే 10వ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎన్టీపీసీ సెయింట్ క్లేర్ స్కూల్ స్టూడెంట్ నిశ్రిత ఎంపికైనట్లు పెద్దపల్లి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి గట్టయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్ 14 విభాగం లో 60మీటర్లు,600మీటర్ల పరుగు పందెం లో స్టూడెంట్ పాల్గొననున్నట్లు ఆయన చెప్పారు.పీ ఈ టి సుదేశ్ సమక్షంలో ట్రైనింగ్ పొంది రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అయినందుకు ఆ స్కూల్ ప్రిన్సిపాల్ ఫాదర్ డోమ్నిక్ హర్షం వ్యక్తం చేశారు.

Leave a comment