తబిత అశ్రమానికి బియ్యం అందజేత
ఇట్స్ ట్రూ న్యూస్,రామగుండం:
రామగుండం కమిషనరేట్ సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్ పరకాల దేవందర్ గౌడ్ కుమారుడు పరకాల ప్రణయ్ గౌడ్ జన్మదినం సందర్భంగా ఆదివారం రామగుండం లోని తబిత అశ్రమానికి 25 కిలోల బియ్యం,చికెన్ అందజేశారు. పుట్టిన రోజు వేడుకలు అనాధల మద్య జరుపుకోవడం ఆనందగా ఉందన్నారు. కార్యక్రమంలో పరకాల ప్రణయ్ గౌడ్, పరకాల దేవేందర్ గౌడ్, సత్యవతి గౌడ్, వినయ్ గౌడ్ ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.