విద్యార్దులు మనోదైర్యం కలిగి ఉండాలి
జ్యోతినగర్,ఇట్స్ ట్రూ న్యూస్:
ఎగ్జామ్స్ ఉన్నప్పుడు స్టూడెంట్స్ మనోదైర్యం ను కోల్పుకుండ ప్రశాంతమైన మనస్సు తో పరీక్షలు రాస్తే విజయం సాధించవచ్చని రిటైర్డ్ ప్రిన్సిపాల్,లైన్ డిస్ట్రిక్ట్ అడిషనల్ సెక్రటరీ మధుసుధన్ రెడ్డి అన్నారు.లైన్స్ క్లబ్ స్పూర్థి ప్రెసిడెంట్ గోపాల్ రావు ఆధ్వర్యంలో శనివారం గోదావరిఖని ఎఫ్ సిఐ జెడ్పీ హైస్కూల్లో 67వ మేనేజ్ మెంట్ ఎగ్గామ్స్ స్ట్రేస్ కార్యక్రమం నిర్వహించారు.ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యోముందు ఒత్తడి కి లోను కాకుడదని సూచించారు.కార్యక్రమంలో నరేష్,వినోద్,రంగారావు,రవి, తది తరులు ఉన్నారు.