వివిఆర్ కాంట్రాక్టర్ కు సురక్ష జ్యోతి అవార్డు

Written by itstruenews.com

Published on:

 

వివిఆర్ కాంట్రాక్టర్ కు సురక్ష జ్యోతి అవార్డు

ఇట్స్ ట్రూ న్యూస్/జ్యోతినగర్:

రామగుండం ఎన్టిపిసి తెలంగాణ ప్రాజెక్టు సిహెచ్పి విభాగంలో కాంట్రాక్టు పొంది పనులు నిర్వహిస్తున్న వివిఆర్ కాంట్రాక్టర్ కు 2023 సంవత్సరానికి బెస్ట్ పర్ఫార్మెన్స్ సురక్ష జ్యోతి అవార్డు దక్కింది. జాతీయ భద్రత వారోత్సవాల ముగింపు సందర్భంగా సోమవారం టీడీపీ ఆడిటోరియంలో జరిగిన కార్యక్ర మంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఫ్యాక్టరీస్ డైరెక్టర్ రాజ గోపాల్ రావు ఎన్టీపిసి డి కేదారి రంజన్ పాండు చే తుల మీదగా సదుర్ కాంట్రాక్టర్ కు అవార్డును అందజేశారు. తెలంగాణ ప్రాజె క్టులు సిహెచ్పి విభాగంలో ఎలాంటి ప్రమాదాలు లే కుండా భద్రతతో కూడిన పనులు నిర్వహించడం తో ఈ అవార్డును అందజేసినట్లు అధికారులు వెల్లడించారు. కా ర్యక్రమంలో ఎన్టిపిసి పలు విభాగాలకు చెందిన జీఎం లు, డిస్టిక్ డైరెక్టర్ చీఫ్ ఇన్స్పెక్టర్ గంగాధర్ రెడ్డి తో పా టు వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Leave a comment